...

5 views

ఏడ్చింది గోరింక
ఏడ్చింది ఏడ్చింది గోరింక
నీ నవ్వే కానరాక
గుండె నిండా చెరువుగా చేసి
కరువైన తలపులే మాయక
మరపు అన్నది రాక
నీ చెలిమి లేక
ఎక్కి ఎక్కి ఏడ్చింది చుడిక
ఈ వంక గొరింకకే
చిలకమ్మ తోడు లేక
ప్రాణమంతా కొట్టుమిట్టడుతుంటే
రావా నువ్వే ఆరో ప్రాణమై ఇక
ఓ చిలక నీ పలుకే ఆయువంటూ
కమ్మని హృదయంలో శాపమైతే
నువ్వే నువ్వే కావాలని విడిచే ఉపిరంతా నిన్ను తాక లేక
మౌనమే రూపముగా భారమైన గుండెని చూడవే ఇక చిన్నారి చిలక ...

#WritcoPoemPrompt3 #sad #feel #mylove