...

8 views

సఖి....
ఎండు గడ్డి పాకలోన,
నల్ల తుమ్మ చెట్టు కింద,
మావి చిగురు తోపు కాడ,
చూసార నిన్ను...
ఇచ్చారా నీకే నన్ను..

మల్లె మొగ్గ,
ఎర్ర బడ్డ సిగ్గు బుగ్గ ,
నీ నడుమ తగ్గ,
పరువపు జావణీల
తరుణాలే,
మనమంతా ,
మనకంత,
పులకింత,
పాలపుంత,
సాగేటి
పయణాలే,

నీవు మరువని
మందారం
నేనయ్య..
నీ
నవ్వుల పంట నేనై
పోతూ
ఇలలో,
కలలో,
ఏనాటికీ,
చెదిరి పోని,
మాసిపోనీ,
పారిజాతాల
గీతాలు ...
పాడరే
సఖులారా....!!!!!!






© గోవింద్ @...