మేఘాలు జరిగినప్పుడు/మొలకలు
మేఘాలు నా జీవితంలో తేలియాడుచున్నవి. మరికొన్ని హృదయాల నిండా నీటిని నింపుకొని ఇక పైవర్షమో, తుఫానో తేడానికి రంగులు మారుస్తున్నాయి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్లిపోయిందని కన్నీరయ్యింది యెదలోని గాయం వెలుగు రానియక...