...

13 views

నిరీక్షణ..
నీడలో
నీడనై,
గాలిలో
ధూళి నై,
కలిసి
పోతాను
ప్రేమా,
నిన్ను
చేరే
క్షణం వరకు..........
వాన
నీటికై
ఎదురు
చూసే
చకోరంలా,
నిరీక్షిస్తూ
విశ్వపు
అంచుల్లో
నిలిచి
ఉంటా
నీకొరకై
ఓ...
ప్రేమ.....



© All Rights Reserved