...

13 views

నడవాల్సిన యువతరం..
కడుపు నిండిన తణవుతో..
ఉద్వేగభరితమైన ఆలోచనలతో..
నడుస్తున్న నవతరమా..
ఒక్కసారి పక్కకి చూడండి..
పడుకోడానికి పాగాలేని మనుషులు
దైవమిచ్చిన జీవమును కాపాడుకునే స్తోమతలేని...