...

74 views

నీ కోసం...
#sindhu_netha
@clumsy_diaries
©sindhu_learner

నువ్వు సూర్యుడివి అయితే నేను వెలుగైపోత

నువ్వు పాటవీ అయితే నేను
రాగమైపోత

నువ్వు సముద్రం అయితే నేను
అలనై పోత

నువ్వు నిద్ర అయితే నేను
కలనై పోత

నువ్వు దారివి అయితే నేను
గమ్యమై పోత

నువ్వు చితివి అయితే నేను
దానిలో దహనమై పోత