...

17 views

జవాబు దొరకని మనసు....
అర్ధంకాని ఆలోచనలు.....
అర్థంలేని మాటలు.......
అంతులేని ఆశలు.......
అంతుచిక్కని భావాలు.....
మరచిపోలేని జ్ఞాపకాలు......
మరిచిపోయిన మనుషులు.....
చెదరిపోయిన బంధాలు......
చెదరిపోని అనుబంధాలు......
ఇలాంటి నిరాశాపూరిత సందేహాలకు సమాధానం ఎవరు???????
కాలమా.....????? లేక కాలం పరిచయం చేసిన మోనమా.....?????


© manu