...

6 views

దుఃఖస్పర్శ


వినిపించని పిలుపులో నిలుచుని ఆశగా చూసుంటావు
కొనగోటితో కనుకొనకలతడిని తుడిచిఉంటావు
నావ వెళ్ళిపోయింది
అయినా దిగులుపడుతూ తీరపు ఇసుకరేణువులకు
యాత్రికుడిని గురించి చెబుతూనేఉంటావు

బహుశా అలలవెంటగా నావపరిమళాలు
తీరాన్నో నిన్నో తాకుతాయననుకుంటా