...

9 views

మలుచుకో నేస్తమా!!!
కాలానికి పరిమితులు ఉన్నప్పటికీ,
మన ఆశలకు,ఊహలకు ఉండవు.
గమ్యానికి దారులు ఉన్నప్పటికీ,
వాటిని చేరుకోవడానికి మనోస్థైర్యం ఉండదు.
బాధను చెప్పుకునే మనసు ఉన్నప్పటికీ,
ఆ బాధను పంచుకునే మనిషి ఉండరు....