మరో లోకం
తడి సాయంత్రం గుమ్మంపై
కూర్చొని,
గుండె దహించడానికి కారణం ఏమిటో ఆలోచిస్తున్నా,
ఏ క్షణానికి ఆ క్షణం వీడ్కోలై...
కూర్చొని,
గుండె దహించడానికి కారణం ఏమిటో ఆలోచిస్తున్నా,
ఏ క్షణానికి ఆ క్షణం వీడ్కోలై...