...

1 views

పిడికిలి
నిస్సాహాలకు నా చిరునామా ఎవరిచ్చారో ? ప్రతిరోజు రావడం,పోవడం చేస్తున్నాయి.. శరదృతువు కూడా ఒక భాగమే జీవితపు ఋతువులలో, తేడా ఏమిటంటే ప్రకృతిలో ఆకులు ఎండిపోతుంటాయి, వాస్తవంలో సంబంధాలు.. సత్యాన్ని శబ్దాలలో వేయగానే సత్యం,అసత్యం అయిపోతుంది..
నేనూ నా భావాలు...
సంపంగి బూర✍️