...

1 views

జయ జయ రామ జనార్ధనా రామ..🙏
జయ జయ రామ జనార్ధనా రామ..
రామ రామ రఘకుల సోమా........(2)
పుట్టగానే సవర్ణోత్వం అయోద్య రామా..
పులకరించింది యనలేని ఆనందా రామా..అశ్వమేధ యగానికి ఫలించినా.దశరదరాజుతపించినా.. నాధా లోకాధినాధా....🪐
రాక్షస పీడిత సంహరించినే జనించిన అనాధ రక్షకా..
నేను.. అని అర్దం నీవంటు.. తనువు మనస్సు అన్ని నీవే అంటు..❤
పలికే నీ నామ స్మరణ సత్యమూర్తి..బతికించును అదే కీర్తి.. పై పై భవసాగరమునా ఈ నడి సంద్రంలోని
నివే నాకు ఓ మెట్టు..గట్టు.
నా అండ దండ నివై నిత్యం...