...

33 views

~వింతైన మానవుని బ్రతుకు~
ఒక కారణం పై పుట్టి, మరో కారణం పై బ్రతుకుతూ....
ఒకదాన్ని సాధించేందుకు అవతరించి,
అనవసరమైనటువంటి పై సాధించే బ్రతుకు....
బ్రతికేవారు ఎలాగోలా ఎళ్ల తీస్తున్నారు.
కానీ తీయనివారి పరిస్థితి ఏంటి?
ఆనందం, కష్టం, శ్రమ, ప్రేమ, అనురాగం, ఉపయోగపడే తెలివి, స్నేహం వంటి మంచి గుణాలన్నిటీని వదిలేసి,
ఈర్ష్య, అసూయ, కఠినత్త్వం, స్వార్థం వంటి చెడు గుణాలతో ఈదే బ్రతుకు...
ఒక చోట మనిషి మరణిస్తే తీసుకోపోవడానికి వచ్చి కూడా కాస్త ధనరసం కనిపిస్తే చాలు... దాని వైపు ఎగేసుకుంటూ వెళతారు... ఎందుకో మరి?
అంటే, దాని వెనక మీరు పరిగెడుతున్నారా?
మీ వెంట అది పరిగెడుతుందా?
ఎందుకివ్వనీ చెప్పండి? ఇదంతా అనవసరమైన బ్రతుకు!
ఎన్ని సార్లు మొత్తుకున్నా మారని బ్రతుకులు!
ఎంత మొర పెట్టుకున్న జీవస్త్వంలా ఉండడమే తప్ప మార్పు కోసం ఏ మాత్రం ప్రయత్నించని...