...

2 views

నువ్వెక్కడ ?
సహనం అస్తమించి
ధైర్యం ఉదయించినా వేళ
చెమట చెమరిచిన చోట
చిరుగాలి చిగురు చినుకయ్యి
మరణించిన ఆశ చిగురించింది
నిను చూడాలనీ,
గుండె నాదైనా నీ కొరకే కొట్టుకుంటూ
ఏమిటో పిచ్చి మనసు ఉరకలు పరుగులు
తీస్తుంది నువ్వెక్కడ ?
అంటూ నేను కన్నీళ్ళతో నిండి ఉన్న దుఃఖాన్ని శాశ్వతంగా స్థిరపడ్డ కన్నుల్లో బాధపడ్డ
నా ప్రపంచమే నవ్వింది నను చూసి
నిను జూడ..
నువ్వెక్కడ ?
సంపంగి బూర✍️