...

10 views

Invisible screen
నవ్వుతున్నామంటే సంతోషంగా ఉన్నామని కాదు....
సంతోషంగా ఉన్నామంటే బాధలే ఉండవని కాదు....
బాధను దాచడానికి కొందరు నవ్వు అనే తెరను వేసుకుంటారు....
కొందరి జీవితాల్లో ఆనందాన్ని వెతకాల్సి వస్తుంది....
కొందరి జీవితాల్లో ఆనందం మాత్రమే కనిపిస్తుంది....
ఆనందం,బాధ రెండు వేరు వేరు పదాలైన్నప్పటికి వాటిని వ్యక్త పరిచేది నవ్వు మాత్రమే....
బాధను కన్నీళ్ల రూపంలో చెప్పచ్చు అంటారేమో? కానీ వాటిని కూడా నవ్వుతో దాచేస్తారు....
నవ్వు అనేది చాలామందికి వరమైన్నప్పటికి,
Its a invisible screen for hiding one's pain & their feelings......
© manu