...

5 views

కృష్ణా
మదనమోహనా నీ తలపులలో అహోరాత్రులు మూగనోములు నోచుతున్నా కరగని వేలమైళ్ళ దూరం చెరగదే ఎన్నాళ్లైనా ఈ చిన్ని ఆర్తనాదం వినపడలేదా లేని నా గుండె భారం లెక్కించ దలచావా లేక సందేహాల నడుమున వేసి రాధిక హృదయ విలాసం చేస్తున్నావా
రా వేమి మాధవా ఎదుటకు ఎదురుచూపుల ఆవేదనలో బ్రతికే నాకు విముక్తి లేదా కరుణాంత రంగా ....?
© Manju Preetham Kuntamukkala