...

68 views

నువ్వు ❤️నేను
#sindhu_netha
@clumsy _diaries
©sindhuvarshini rapolu

మౌనం నీ భాష ఆయితే....
నా చిరునవ్వె కదా దానికి లిపి...

కోప0 నీ ప్రశ్న అయితే...
సహానమే కదా నా జవాబు...

కష్టాల దారిలో నువ్ ఉంటే...
ఓదార్పు అనే గమ్యాన్నే కదా నేను..

నువ్ అనే పదానికి....
అర్దమే కదా నేను....

నువ్ పీల్చే ప్రతి శ్వాసలో...
ఊపిరే కదా నేను...

నువ్ లేని నేను..
అస్సలు లేనే లేను...


😍😍😍😍
for my telugu pillalu...
if you really like then do support me