శశిశోధన
శశిశోధన
_________
అందరిది అందనిది
అందమైనది ఆహ్లాదమైన
జాబిలి అంతు చిక్కని
జాడకై వెతుకులాట
ఆశ్చర్యకరం! ప్రశ్నార్థకం?
కథా కవితా వస్తువు కే
పరిమితమై ఊహాలోకాల్లో
విహరింపచేసిన ఇందు చందాన్ని
పట్టువదలని విక్రమార్కులై
పలుప్రయత్నాల్లో శోధించి
ఛేదించి కృతకృత్యులైన
విజ్ఞాన సర్వస్వానికి జేజేలు!
వరుసక్రమ చేరికలో
నాలుగవ స్థానం సుస్థిరం
దాని దక్షిణదృవంపై ...
_________
అందరిది అందనిది
అందమైనది ఆహ్లాదమైన
జాబిలి అంతు చిక్కని
జాడకై వెతుకులాట
ఆశ్చర్యకరం! ప్రశ్నార్థకం?
కథా కవితా వస్తువు కే
పరిమితమై ఊహాలోకాల్లో
విహరింపచేసిన ఇందు చందాన్ని
పట్టువదలని విక్రమార్కులై
పలుప్రయత్నాల్లో శోధించి
ఛేదించి కృతకృత్యులైన
విజ్ఞాన సర్వస్వానికి జేజేలు!
వరుసక్రమ చేరికలో
నాలుగవ స్థానం సుస్థిరం
దాని దక్షిణదృవంపై ...