...

1 views

కొత్త రుచులు
నాటికి నేటికి జిందగీలో చాలా చాలా ఫరక్ ఆగయా.. నాడు జీనీకేలియే తినేవారు నేడు ఖానేకే లియే జీవిస్తున్నారు.. నాడు అమ్మ చేతి పక్వాన్ నేడు ఆన్లైన్ ఫుడ్ నాడు పండగ పబ్బానికే మటన్ మచ్చీ నేడు ప్రతిదినం మటన్ కబాబ్, మటన్ టిక్కా చికెన్ లాలీపాప్స్, చికెన్ వింగ్స్, చికెన్ డ్రమ్స్, ఫ్రాన్స్ బిర్యానీ, గోంగూర బిర్యాని, మటన్ బిర్యానీ చికెన్ బిర్యాని,మటన్ టిక్కా, చికెన్ 65 విత్ చైనీస్ సాస్ తో ఇంకా చాలా ఉన్నాయి కొత్తగా రుచులు.. ఇండియన్ ఫుడ్ కాదు చైనీస్ సాస్. కావాలి మనకు.. అమ్మ ఫుడ్ కాదు ఆన్లైన్ ఫుడ్ చాలా బావుంటాయనీ అలవాటు పడ్డారు కొత్త రుచులకు...
రుచులు మరిచిన మన నాలుకలకు తెలుగు భోజనం కరువయ్యే.. పాశ్చాత్య రంగుల సొగసులకు లొంగీ ఆహా ఏమి రుచి అనే ఆవకాయ వెల్లుల్లి ఎండుమిర్చి రుచులు అందు కాస్త జీలకర్ర తగిన ఉప్పు వేసి దంచి రోటీ పచ్చడికి చెంచాడు నూనె కలిపి ఆహా !! జ్వరం పటా పంచలే .. మోసాలు అందరు చేస్తారు కానీ నమ్మక ద్రోహం నమ్మిన వారే చేస్తారు.. మనహిందు సాంప్రదాయ వంటలకు...
సంపంగి బూర✍️