...

1 views

ప్రియమైన అల్లుడికి...
పుట్టగానే ఇంటింటా సంతోషం..
తల్లి మురిసెనే అమ్మమ్మ ముద్దులాడినే..
వేసావు మొదటి అడుగు తండ్రి యదపైన చిరు నవ్వు నవ్వేనే లోలోన..
లేత అడుగులు వేస్తుంటే నానమ్మ పరవసించిపోయినే..
పాల బుగ్గల నవ్వులకి మురిసిపోయింది జాబిల్లి..
నీతో ఆడాలి అంటుంది సిరిమల్లి...
తొలకరి అల్లర్లుతో అలిసిపోయి అమ్మ ఒడిలోకి చేరుకోరా...
పలికించాలి అమ్మ ముద్దులగోపాలుడుతో ఓ0కారo..
© manohar sriram