...

4 views

ప్రియమైన బామార్ధి
ప్రియమైనవాడ.. అందమైన రూపం గలవాడ!
అన్నదముల ప్రేమతో మెలిగేవాడ!
వ్యక్తీతం లో సోదరులను మించినవాడవ!
సహాయం లో ధర్మరాజు పోటీపడువాడ!
నీకు శుభ్ం కలుగు గాక.. 🤗
రూపం నలుపు అయిన నిజమైన రూపం కలవాడ..🙂 మనసున్న వాడవ.. నిత్యం ఇతరులతో ఆనందంగా మెలిగేవాడ....
ఎట్లున మొత్తం మీద శ్రీరాం వాళ్ల కుటుంబానికి బామార్ధి వే కదా.. 🥰
మీ
మనోహర్ బావ
© manohar sriram all is well.. 🥰💚