గాలి ప్రేమ
ఎవరు చూసారు గాలిని
నువ్వూ కాదు నేనూ కాదు
ముడుచుకున్న ఆకులును సృజిస్తూ
తనని ప్రదర్శించుకుంది గాలి
తలలు వంచుకున్న కొమ్మలను కదిలిస్తూ
సాగి...
నువ్వూ కాదు నేనూ కాదు
ముడుచుకున్న ఆకులును సృజిస్తూ
తనని ప్రదర్శించుకుంది గాలి
తలలు వంచుకున్న కొమ్మలను కదిలిస్తూ
సాగి...