...

1 views

ప్రకృతి
కనువిందు చేసే ఆ పచ్చని పొలాలు
వినసంప్పు చేసే ఆ పక్షుల రాగాలు
మనస్సును ఉరకలింప్పు చేసే ఆ పైరు గాలులు
ఇవి చాలవ మనిషికి కలిగించే ఆనందాలు
© inner world