...

1 views

Thanks Dear Stranger
నిన్ను చూడాలనే ఆరాటం
నిన్ను కలవగానే వోచే ఎదో తెలియని మొహమాటం
నిన్ను పొందాలనే తపన ఒక వైపైతే
నీతో ఉన్నపుడు కరిగిపోయే సమయాన్ని తలచుకొని దిగులొక వైపు
ఎప్పుడు అనుకోలేదు పరాయి వాడు నాకంటే నాకు ఇంత సొంతంగా కనిపిస్తాడని
గడిచిన పాత రోజుల బాధకి విముక్తిగా
వర్తమానం లోని ఆనందాలకు గుర్తుగా
భవిష్యతు లోని కష్టసుఖాలకు నాకు తోడుగా ఉంటావా మిత్రమా
© Manasa