...

8 views

స్నేహం
చెట్లకి పూవులు, పూస్తాయి.
అదే చెట్లకి పూవులు, రాలిపోతాయి.
రాలిపోయిన పూవులు మళ్లీ పూస్తాయి అన్నది ఎంత నిజమో.
మన స్నేహం లో కూడా అపార్ధాలు వచ్చి తొలిగిపోతాయి అన్నది కూడా అంతే నిజం.