...

1 views

praposal
నా జీవితంలో నీ సౌందర్యం ప్రకాశిస్తున్నది.
నా మీద నువు కురిపించిన ఆదరణ,
ఈ హృదయంలో ప్రవహిస్తున్న అనురాగం.
నా అంతరంలో ముసుగులు
అన్నిటినీ తోలిగించివేసింది
నా ఆనందాన్ని నువ్వు స్పర్శించినట్టుగా,
నీ కళ్ళలో నా ఆరాధన తాలూకు ఆవిర్భావం కనిపిస్తుంది.
నీ చిరునవ్వుల వెంటనే నా నా హృదయం...