...

1 views

విచారంగా
ఇప్పుడు విచారంగా వర్షపు నీరు పరిసరాల్లో విషాదకరంగా ప్రవహిస్తుంది.. కాగితపు పడవలు తయారు చేసే పిల్లలు మొబైల్ ఫోన్ల మోజులో పడ్డారని, పసితనంలోఅన్నీమరిచిపోయేవారిమిగుర్తుంచు కోవడం నేర్చుకోమనిపెద్దలు చెప్పేవారు,, ఇప్పుడు పెరిగామా !అన్ని గుర్తున్నాయి,, మర్చిపోవడం నేర్చుకో మని పెద్దలు చెబుతున్నారు.. చిన్ననాటి చిత్రాలను చూసి బాల్యంలోకి వెళ్లినంత ఆనందం లక్ష రూపాయలు సంపాదించడంలో కూడా కలగదు. తడి ఇసుక మీద ఆడుకుంటున్న పిల్లల్లా ఇరుగుతూ,కడుతున్న ఇసుక ఇల్లలాగా ప్రతి క్షణం పసి తనంవారిలో ఇమిడిన ఘడియల్లాగా...
సంపంగి బూర✍️