...

1 views

నిజం
ఇక్కడ నా పరిచయం ఎంత ఉందో మాత్రం ఎవరికీ తెలియదు.. పైసున్నోడిదే బలము నోరున్నోడిదే రాజ్యము... పైసున్నోడిదే బలపు రాజ్యమందు పేదవాడి బతుకులు మట్టి దిబ్బలే !
అరే
ప్రజాస్వామ్యమని యోహించి వెచ్చిస్తే టన్నుల టన్నులు దోచేసుకొని ప్రజా సొమ్మును కొల్లగొట్టేస్తున్నారు కట్టల కట్టల గాంధీ నోట్లను పెట్టేల నిండా, బుట్టలనిండా అరె నింపేసుకుంటున్నారు గోడల గోడలుగా నిలబెట్టేస్తున్నారు గాంధీ బొమ్మల కాగితాలను. ఇది చాలదా బలము.
కంఠంలో గరళం మ్రింగలేని కక్కలేని కాలకూటం .. చెప్పాలని ఉన్నా మనసు గోడలను దాటి బయటకురాని అంతర్యుద్ధం ໖໖.. పువ్వులను గొంతు నులిమి కట్టి పేదలను వెలివేసే మానవులంతా ఒకటికాదు చెప్పే చేతన ప్రక్రియ అయిన అచేతనం చేసే అంతర్మదన సంఘర్షణ
సంపంగి బూర✍️