...

3 views

శేషాద్రి శేషా శ్రీ వైకుంటధామా🥰🙏
ఎవడువయ్య 🌹నీవు ఎవడవయ్య
కమల ప్రీత కమలక్సుడివా.🌻.?
లక్ష్మీపతి ✨అయిన లక్ష్మీ నరసింహునివా..?
ఎవడవయ్య నీవు ఎవడవు?
త్రిలోకలకి అధిపతివా..? లేక సురాది నేతవా..?
పక్షి 🦅వాహణుడివా కాక దశవతరవా....?
ఎవడువయ్య నీవు ఎవడవు..?
శేషాద్రిశేషునివా🐉....? ముడు నామల వాడవ..?
వెయ్యి నామల శ్రీనివాసునివా..? వైకుంట నాధునివా.💐? నెత్తి మీద సూర్యని పెట్టుకున శ్రీరామునివా..🙏 అనాధరక్షకుడివా.. 😚హరిహవనాధునివా గోవింద నామం గలవడివ.. నిత మనోహర🥰 నివా శుభ్ మంగళ్ కారుడివా.. 🙏
మీ
మనోహర్ శ్రీరాం