...

5 views

ప్రేమ అఘాధము
ప్రేమ కల్లోలమైనది
అది ప్రేమిస్తేనే తెలుస్తుంది
అఘాధము వంటిది
అలుముకుంటుంది
విపత్తు వంటిది
ఊడ్చేసి పోతుంది
అమ్మ లాంటిది
అక్కున చేర్చుతుంది