వేచి చూస్తున్నా వెన్నెల దారుల్లో...✍️🌹
ప్రియమైన రాము గారికి...
నీ సీతా మాలక్ష్మి రాయునది.
మీ తలపు నా మనసు తలుపును తట్టే ప్రతి క్షణం నీ మంచే కోరుతున్న మరీ..
చల్లగాలి లో చేరి ప్రేమ చనువుతో
నన్ను చుట్టేసే సమయం..
మన తోటలో పూలన్నీ
భ్ర మరాలతో ముచటలాడుతున్నవి
గులాబీలను వికసించమంటు
నీ గురుతులే గుర్తుకు వస్తుంటే...
గుబులు పుట్టే నా గుండెకు
ఏమని సర్ది చెప్పమందువు...
రాముగారు...
మీరు నను పోల్చుకుంటూ చూస్తు...
నీ సీతా మాలక్ష్మి రాయునది.
మీ తలపు నా మనసు తలుపును తట్టే ప్రతి క్షణం నీ మంచే కోరుతున్న మరీ..
చల్లగాలి లో చేరి ప్రేమ చనువుతో
నన్ను చుట్టేసే సమయం..
మన తోటలో పూలన్నీ
భ్ర మరాలతో ముచటలాడుతున్నవి
గులాబీలను వికసించమంటు
నీ గురుతులే గుర్తుకు వస్తుంటే...
గుబులు పుట్టే నా గుండెకు
ఏమని సర్ది చెప్పమందువు...
రాముగారు...
మీరు నను పోల్చుకుంటూ చూస్తు...