...

1 views

జర చూసి ఓటు వేయి....
@writer419
"ఆనాడు మహనీయులెందరో ప్రాణాలు విడిచి తెచ్చిన ప్రజాస్వామ్యానికి ఈనాడు విలువలేకుండా చేసుకుంది మనమే..."

"వెలకట్టలేని ఓటుని విలువ లేని దానిగా చేసుకుంది మనమే..."

"కుల పిచ్చిలో పడి సరైనా నాయుకుడిని ఎన్నికోలేని దీన స్థితిలో ఉంది మనమే..."

"ఓటుకి డబ్బు ఇస్తారా లేక మందు ఇస్తారా అని ఎదురుచూస్తూ భవిష్యత్తుని అభివృద్ధిని మరిచిపోతుంది మనమే..."

"దేశ అభివృద్ధికి పనికిరాని వాళ్ళము రాజకీయ నాయ(కుల) రాజకీయల అభివృద్ధికి పాటుపడుతుంది మనమే..."

' ఆ దొంగనాయకులకందరికీ దాసులుగా సేవలు అందిస్తూ, అఖరికీ అడుక్కుని స్థితికి వచ్చేది మనమే..."

ఇవన్నీ ఆలోచించి ఓట్ వేయండి...


© Singavarapu Surekha