...

3 views

చిన్నదాన
అందాల గుళిక ఆనంద మల్లిక నువ్వే నా బంగారు చిలక
ప్రాణాలు అన్నీ నీ పైన పెట్టుకున్న
తలమునకలు వేసే నా ప్రేమనే రుచి చూసి సాంబార్ పిల్లలా
నన్నే అంటుకోవా
ఉషస్సులన్ని రాగాలు అల్లే
నీ గానం విని వీడని బంధమేదో తోడు అవ్వమని హెచ్చరిస్తుంటే నాకైన నేను దక్కుతానో లేదో
అనే సందేహమే ఉసి గొల్పుతుంటే నీ నీడనై మార్గంలేని శిలలా ఉండిపోతున్నా
చివరి శ్వాస ఆగెలోగా నిన్ను నాదాన్ని చేసుకుంటానని ఆశతో బ్రతికేస్తలే ఓ చిన్నదాన ...