...

3 views

జై చత్రపతి శివాజీ..🚩
తల్లి మాట జవదాటిన వాడ
ప్రజ సంక్షేమం కోరుకునే వాడ
హైందవ ధర్మాన్ని పాటించెవాడ
సాక్షత్తు భవని మాత దర్శనం తీసుకున్నవాడ
మాత జీ దగ్గర తీసుకున్న ఖడ్గం తో అపజయలు ఎరగానివాడ...
పర మగువలను తల్లి గా అనుకునేవాడ.. నీవు
సాక్షత్తు శ్రీరామ చంద్రుడివేగ🙏 ..
నీకు నా శిరస్సు వంచి నమస్కారం.. 🙏
మనోహర్ శ్రీరాం
© manohar sriram