...

1 views

bhayam
అడుగు అడుగులో ప్రమాదం పొంచి ఉంది
వేసిన అడుగు ఎంతటి ప్రమాదాన్ని కొని తెస్తుందో తెలియదు
గాలి వాలుగా నీ వెనుక నుంచి వచ్చి నీకు తెలియకుండానే నీలో
తిష్టవేసుకోవచ్చు
ఇప్పుడు శత్రువులానే కనిపించొచ్చు
పలకరింపులూ భయమే
ప్రేమగా నవ్వుకోవాలన్నా భయమే
మనం తప్పులకి ప్రకృతి మనల్ని...