...

3 views

"నవ్వు"
"నీలో నువ్వు నవ్వితే పిచ్చొడంటారు.
ఫోన్ చూస్తూ నవ్వితే ప్రేమికుడంటారు.
వీధిలో నవ్వితే జోకర్ అంటారు.
నలుగురిలో నవ్వితే లోఫర్ అంటారు."
...