...

0 views

Prema
నీ తోడుగా ఉన్నవేళ..
నీ కన్నీరు నా గుండెల్లో ఇంకుతున్న వేళ..
నిన్నా ఒడిలో ఒడిసి పట్టుకున్న క్షణాన..
నా గుండెసడి ప్రేమే..
దూరమైన వేళ..
ఆంక్షలతో నిను చేరలేని తీరాన..
ఇక చితికి నే చేరువైన సమయానా..
నువ్వంటే ప్రేమే...
ఎన్నాళ్లుoటానో.. నీ సాంగత్యమే..నా ఆశ
ఎక్కడ నేనున్నా.. నా ఊపిరయ్యే..నీ ప్రేమ..



© KMISTRY