...

3 views

ఉన్నది ఒకటే జీవితం...
ఒక్కరూ కూర్చుని ఏకాంతంగా పాటలు వింటూ పుస్తకాలు చదువుతూ ఉంటే బాగుంటుందేమో....

కానీ నా అనే వారు లేకుండా ఉండగలను అని అనుకోవడం కల్ల...

తల్లితండ్రులతో, పెద్ద కుటుంబంలో ఆడుతూ పాడుతూ గడిపితే ఆ జీవితంలో ఉండే సుఖమే వేరు.... ఉండేది ఒకటే జీవితం... అందరితో కలుపుగోలుగా ఉంటూ, సంతోషంగా జీవిస్తే అదే పదివేలు....
© Radha