...

1 views

తొలిసారి ❤️


తనని  చుసిన  మొదటి  క్షణం లో  
పేరిగిన నా ఎద సవ్వడి  తన కొంటే చూపులకి తడబడిన నా ఊపిరి
తన బాసలకి  అలవాటు
అయిపోయిన నా ప్రాణం
తనతో మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తున్నాయి.

@anjukrishna

#Love #relationships #Love&love
© nanna