...

3 views

నిలబడదు.. కలబడదు..
నిలబడదు .."నిమిషమైనా నువు లేక "..నా మనసు
కలబడదు.. "కుదురుగా ఓ వైపు".. నా చూపు

ఎంతల్లరో ఇంత అని చెప్పలేనంత..
ఏ మాయో.. ఎపుడు కమ్మేసావో తెలీనంత..

నిను చూసేవరకు అర్థం కాలేదు .. భూమ్యయస్కాంతత్వం..
దానికన్నా జిలియన్ రెట్లుంటుందేమో..
నీ ఆకర్షణత్వం..

ఎంత చదివినా..తలకెక్కలేదే.. వేగమూ.. త్వరణమూ..
నిను చూడ, నయనం క్షణానికి పరుగెత్తే మైళ్ళ...