...

2 views

ఓ వయ్యరీ చిలకా...❤
ఓ వయ్యరీ చిలకా...💕
ఎందుకు నేను అంటె తియ్యనైన అలకా.ఇంకా తెలియదా నా లోని మనస్సు నిన్నే తపిస్తుందని..
ఇంకా తిప్పుకుంటవా నీ వెనుక..అర్దంచేసుకోవానన్ను ఇంకా..☹️
నిన్ను చూసి నా మది అవుతుంది మదురమైన అలజడి.నీమీదే నాఅశ నీ మీదే నాధ్యాస...