...

6 views

మన తెలంగాణ


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

మనకంటూ రాష్ట్ర నిర్మాణ కొరకు చేసిన పోరాటాలు
ఉధృతిగా సాగిన ఉద్యమాలు
చివరిగా తెలంగాణ రాష్ట్ర ఆగమనం
రాష్ట్ర ప్రజల గుండెల్లో నిండిన సంతోషం

ప్రజల కోసం యువత ప్రభంజనం కోసం
తెలంగాణ గుడిలో కొట్టన గంటలు ఈ పథకాలు

స్వచ్ఛమైన నీరుకు పిలుపునిచ్చింది మీషన్ భగీరథ
వ్యవసాయం రంగానికి తోడుగా నిలుస్తోంది కాళేశ్వరం
వృద్ధులకు భరోసా ఉంటుంది ఆసరా

వృక్షాలతోనే వర్షాల వృద్ధి అని చాటి చెప్పే హరితహారం
చెరువుతోనే తీరు మన నీటి కరవు బోధించే కాకతీయ
ప్రజలకు కావలిగా మారిన ఆరోగ్యలక్షీ
స్వతంత్ర జీవనం కోసం స్వయం ఉపాధి
ఇంకా ఎన్నో పథకాలకు నిలువెత్తు రూపం తెలంగాణ...
- ఆనం ఆశ్రిత రెడ్డి (గంగ)✍
© Anam Aasritha