...

5 views

అతని ప్రేమ కోసం
మదిని తాకుతున్న
ఆలోచనలు,
ఆరంభాలు,
అందుకో
ప్రేమ .....

ఆగని దూరాలు,
అదుపులో లేని,
భారాలు,
మెడలోని హారాలు,
ఆడపిల్ల గారాలు..

చేరువయ్యే ఆశలు,
చేరుకోలేని ప్రాణాలు,
ఎందుకు ఈ అలజడి ??
ఏమీటీ కొరవడి..!!!

ఆరని కన్నీటి తడి,
తనలో తాను పడి, పడి,
రోదించినది,
ఆరోపించింది,

అతని కోసం,
అతని స్పర్శ కోసం,
అతని పిలుపు కోసం,
అతని ప్రేమ కోసం...





© గోవింద్ @...