...

10 views

జాజి పూలు
ఆలోచనలెన్నో,
మదిని లాగుతుంటే,
స్పందన కోసం ఎదురు చూస్తూ,
ఆకాశం వైపు ఆసక్తి గా చూసింది.....
జాజి పువ్వు.....

తన అందాలను చూసి చూడగానే
చూపరులు మైమరిచి పోవాలని,
అమాంతం తనని అందుకోవాలని,
తన ఆశ,
తన ఆశయం,
బ్రతికేది ఒక రోజు అయినా

ఊహలు మాత్రం.......
యగాల కిందటివి,
ప్రాణం మీద ధ్యాస లేని
జీవితానికి తనకు ఎప్పుడూ...నిరాశే..

సూర్యుడు.....
నడి నెత్తిన ఆడుతుంటే,
నిలువుగా నలిగి,
మాడుతూ
భానుడికి
తన అదరాన్ని
అందిస్తూ
వాలి
పోయింది......
............by.... govindu@....



© All Rights Reserved