...

2 views

పైవాడి సరికొత్త స్క్రీన్ప్లే
తనని ఓడించాననే భ్రమలో నేను ఓడిపోయానా? లేక నన్ను గెలిచాను అనే భ్రమలో తను ఓడిపోయిందా? గెలుపో ఓటమో తను నా జీవితంలో సగ భాగం అనుకున్నా, కానీ నా జీవితమే తను అయిపోయింది, నా జీవితంలో లేకుండాపోయింది. ఇది పైవాడి కొత్త స్క్రీన్ప్లే.
© Bharadwaja