చందమామ🌕
ఏ దారిలో నువ్వొస్తావో అని
వెతుకుతున్నా ప్రతిదారిని.....
ఏ పువ్వులో నీ చిరునవ్వు ఉందో అని
పలకరిస్తున్నా ప్రతి పువ్వుని....
వీచే గాలి నీ చల్లని అడుగుల సవ్వడి
వినిపిస్తుందేమో అని వింటున్నా గాలి...
వెతుకుతున్నా ప్రతిదారిని.....
ఏ పువ్వులో నీ చిరునవ్వు ఉందో అని
పలకరిస్తున్నా ప్రతి పువ్వుని....
వీచే గాలి నీ చల్లని అడుగుల సవ్వడి
వినిపిస్తుందేమో అని వింటున్నా గాలి...