...

3 views

శ్రీరామ కల్యాణం..
కౌసల్య కుమారుడంట నందలలా..
జనకుని జానకి అంట అమ్మలలా..
మనువాడే వేళంట కొమ్మలలా....(2)
విశ్వ మిత్రుడు పట్టం పట్టి..జనకుని సభలో తీసుకొచ్చి శివుని విల్లుని భస్మం చేసిన నల్లరాతి కండలోడమ్మ...❤చేరే సీతమ్మ మదిలో శ్రీరామమూర్తి.
పాదాలకు పారాణి పెట్టి .కల్యాణ రామయ్య కోదండం పట్టి ..కౌసల్య దశరధుని ఆశీర్వదించంగా బయలు దేరె సమయం ఇదే...
అరవింద నేత్రుని చూడలని వనితమని వేచె ఆనందలలా
హరి హరి రామ..కోదండ రామ...!
రమణీయ రామ .. శ్రీకల్యాణ రామ...!(2)
రానే వచ్చాడు ఆ అందలా రామ ......
వస్తు తెచ్చాడు కమణీయమైన ప్రేమ..
రానే వచ్చింది ఆ జానకి...
కళ కళ లాడే పెళ్లి మండపానికి..
జనకుని సన్నిద్దిలో..రాముని మదిలో..జనులు మునులు సకల ప్రాణకోటి పందిరిలో...
సిరోసోoచి కుర్చున్న చిలకమ్మ చూసి..మురిసె రామయ్య మూర్తి....❤
దశరధ తనయుడంట.....నందలలా...
భూదేవి కూతురంట.... అమ్మాలలా..
మనువాడే వేళంట.... కొమ్మలలా...........(2)
వేదమంత్రం పలికించె సమయనా..పంచ భూతలే పులకిచే ఈ హాయిలోనా...
పందిరి వేసింది ఆకాశం.....
అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేసి....
నేలమీద కూర్చున్న వేళ..ఈ శుభ వేళ..
గంగా తో పాదలు కడిగె సమయనా..
వాయువే తిలకించే ఉత్సవనా...
హరివిల్లు హరి కల్యాణోత్సవం చూసే సమయం ఇదే.
నక్షత్రలే తలంబ్రాలై జరిగించే మండపాన......
విధాతులే దీవించి తాoబులo ఇచ్చేటీ సమయనా...
జనులగాన పలుకులతో పరవసించే ఆ పరిధిలోన...
మాంగల్య వైభోగమే శ్రీ రామచంద్రుని కళ్యాణమే..
కళ్యాణవైభోగమే..ఈ కనులకు నిత్య నందనమే..🪐
మనోహర్ శ్రీరాం
© manohar sriram