నా హృదయ శవం
ఆ క్షణంలో
నాకు తన ఆలోచనలు తప్ప
మరే ధ్యాస లేదు,
ఎందుకో తెలియదు,
తన మీద అంత ప్రేమ
ఎలా సాధ్యం అని..??
అతని భార్య గురించి
ఎప్పుడూ
ఊహల్లో కదిలే దేవత అని కూడా
తను భావించాడు...
ఆమె కౌగిలి,
ఆమె అదరం,
ఆమె పలుకు,
అతని భావాలు...
అతని గుండె పదిలం,
మది మందిరం నిశ్చలం,
నడక లో,
పడకలో,
చెలి
తలపే.....
మాయ కమ్ముతూ...
రెప్పల వెనుక ఉన్న అసలు ప్రశ్న...
అవల నుంచి తన ప్రేమ
గెలుపు ..... నిజమేనా అని...?
కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం తన మనసులో తనే అతని భార్య ను సొంతం
చేసుకొని జాగ్రత్తగా దాచుకోవాలి అని
భావించాడు..
అతని గుండె పోటు...
నాకు తన ఆలోచనలు తప్ప
మరే ధ్యాస లేదు,
ఎందుకో తెలియదు,
తన మీద అంత ప్రేమ
ఎలా సాధ్యం అని..??
అతని భార్య గురించి
ఎప్పుడూ
ఊహల్లో కదిలే దేవత అని కూడా
తను భావించాడు...
ఆమె కౌగిలి,
ఆమె అదరం,
ఆమె పలుకు,
అతని భావాలు...
అతని గుండె పదిలం,
మది మందిరం నిశ్చలం,
నడక లో,
పడకలో,
చెలి
తలపే.....
మాయ కమ్ముతూ...
రెప్పల వెనుక ఉన్న అసలు ప్రశ్న...
అవల నుంచి తన ప్రేమ
గెలుపు ..... నిజమేనా అని...?
కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం తన మనసులో తనే అతని భార్య ను సొంతం
చేసుకొని జాగ్రత్తగా దాచుకోవాలి అని
భావించాడు..
అతని గుండె పోటు...