...

2 views

నేరేడు కళ్ళు
నీ నేరేడు కళ్ళనే చూస్తూ ఇలా
నే మైమరచి పోయానే ఎలా
మాటైనా రాక నే నిన్నే ఇలా
చూస్తూనే ఉండిపోయానే ఎలా

కలవో.. కల్పనవో..
కనులెదుట నిలిచిన స్వప్నానివో
కన్నుల లోగిలిలో కదలాడే కలవో
నలుదిక్కుల నలుపంతా నీ కన్నుల కాటుకాయే

కాలువ రేకుల కళ్ళదానా
కాజలద్దిన కనులదనా
మాయేదో చేసినవే మంత్రమేదో వేసినావే
సాగేనా నడకే నీ అడుగుల వెనకే
నీ నేరేడు కళ్ళనే చూస్తూ ఇలా..

© All Rights Reserved