...

3 views

ఋషు లా కృషి చేయి ఖుషీగా ఉంటావు!
ఋషులా కృషి చేయి ఖుషీగా ఉంటావ్
సాయం చేయకపోయినా సలహా ఇచ్చేదైనా
గమ్యం చెప్పకపోయినా దారులు చూపించేదైనా
దేనినైనా నీ చెంతనున్న నీ మనసే తటిస్తుంది
దానికి తెలియనిది అంటూ లేదు
వందేళ్ళ నీ గడియల లెక్క దానిలోనే దాగి ఉంటుంది
జ్ఞానానైనా జ్ఞాపకానైనా జీవితానైనా
తెచ్చేది అదే పెంచేది అదే తెంచేది కూడా అదే
అడుగు కదలని నీ జీవితంలో కనీసం నీ చూపులునైన కదిలించు
ఆశ పడుపడుతుందేమో ధ్యాసగా లీనమైతుందేమో
ఎవరికి తెలుసు!